పోసానికి రెండు రోజుల కస్టడీకి అనుమతించిన నరసరావుపేట కోర్టు పోసాని కృష్ణ మురళిని రేపు, ఎల్లుండి విచారించనున్న పోలీసులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను దూషించిన కేసులో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న పోసాని WhatsApp Image 2025 03 07 at 17.31.16