జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయంలో ఎస్సి,ఎస్టి కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య

TEJA NEWS

సంగారెడ్డి జిల్ల : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయంలో ఎస్సి,ఎస్టి కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సి,ఎస్టి జిల్లా రివ్యూ మీటింగ్ పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ ,కుర్సం నీలాదేవి ,కొంకటి లక్ష్మీనారాయణ ,జిల్లా శంకర్ ,రాంబాబు నాయక్ .ఈ సమావేశంలో ఎస్సి,ఎస్టి కేసు ఫిర్యాదులను ఎలాంటి జాప్యం చేయకుండా కేస్ రిజిస్టర్ చేయాలనీ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలలో ఎస్సి,ఎస్టీలకు ఉద్యోగాలు కలిపించాలని ఎస్సి హాస్టల్ విద్యార్థుల పట్ల శ్రద్ద వహించాలని జిల్లా అధికారులను ఆదేశించిన ఎస్సి,ఎస్టి కమిషన్.ఈ సమావేశంలో పాలనాధికారి పి.ప్రవీణ్య ఐఏఎస్ ,అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ,జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ,మరియు పోలీస్ ఉన్నతాధికారులు,సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top