ఎన్ హెచ్ 16 హైవే లో కోడిగుడ్లు లారీ బోల్తా

TEJA NEWS

ఎన్ హెచ్ 16 హైవే లో కోడిగుడ్లు లారీ బోల్తా

.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట హైవే ఎన్ హెచ్ 16 పై అదుపుతప్పి లారీ బోల్తా తెల్లవారుజామున540నిమిషాలకు నిద్రమత్తులో అదుపుతప్పి కోడిగుడ్ల వ్యాను పల్టీ కొట్టింది ఈ ప్రమాదంలో డ్రైవర్ మరియు క్లీనర్ ఇద్దరికి గాయాలు క్షతకగాత్రులను అంబులెన్స్ లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అని సమాచారం మిగతా వివరాలు తెలియాల్సి ఉంది

You cannot copy content of this page

Scroll to Top