అతిథి బిర్యానీస్ & పుల్లవ్స్ హోటల్ ను ప్రారంభించిన కోలన్ హన్మంత్ రెడ్డి

TEJA NEWS

అతిథి బిర్యానీస్ & పుల్లవ్స్ హోటల్ ను ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ||

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ కాకతీయ హిల్స్ వాసులు రమణ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసుకున్న అతిథి బిర్యానీస్ & పుల్లవ్స్ హోటల్ ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేసిన *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి * మరియు *చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ గుత్తా అమిత్ రెడ్డి * . ఈ కార్యక్రమంలో NMC అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఓబీసీ శాఖ కన్వీనర్ షేక్ బిక్కన్ షా, మహిళ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ షేక్ రఫీయాబేగమ్, జనరల్ సెక్రటరీ కోలన్ జీవన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు వీరబాబు, మధ్య నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్ధనోళ్ల సంజీవరెడ్డి, బి భాస్కర్ రెడ్డి, బల్వంత్ రెడ్డి, మురళీకృష్ణ , ఆదిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తులసీదాస్, బండ్ల విజయ్ కుమార్, రవీందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, నవీన్ రెడ్డి, ఏవి రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top