నిరుపేదల పెన్నిధి… సీఎం సహాయ నిధి : మాజీ డిప్యూటీ మేయర్

TEJA NEWS

నిరుపేదల పెన్నిధి… సీఎం సహాయ నిధి : మాజీ డిప్యూటీ మేయర్ …

నిజాంపేట్ లోని డిప్యూటీ మేయర్ కార్యాలయంలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మంజూరు చేయించిన 43,500/- వేల రూపాయల విలువగల “సీఎం సహాయనిధి” (ఎన్. అనిల్ కుమార్) లబ్ధిదారులకు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు.

You cannot copy content of this page

Scroll to Top