శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవం

TEJA NEWS

శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ..

పటాన్ చెరువు నియోజకవర్గం జిన్నారం మండలం వావిలాల్ లో మాజీ యంపిపి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందన్నారు..
ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు కరుణాకర్, బాల కృష్ణ, నాయకులు వెంకటేష్, ప్రవీణ్, శ్రీశైలం, మల్లేష్, రవి, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top