మేరుగు శ్రీనివాస్ భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు …
హన్మకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని కొండపర్తి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మేరుగు శ్రీనివాస్ గౌడ్ తండ్రి గారైన మేరుగు వీరస్వామి అనారోగ్యంతో మరణించగా భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన అంతిమయాత్ర లో పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …
ఎమ్మెల్యే వెంట ఐనవోలు మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్, స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షుడు గద్దెల సుమన్, ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య, సీనియర్ నాయకులు పోలపెల్లి బుచ్చిరెడ్డి, తో పాటు మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
