గన్నవరం సబ్- రిజిస్ట్రార్ ఆఫీసులో భారీ చోరీ.. రూ.13 లక్షల స్టాంపు పేపర్లు మాయం…

TEJA NEWS

గన్నవరం సబ్- రిజిస్ట్రార్ ఆఫీసులో భారీ చోరీ.. రూ.13 లక్షల స్టాంపు పేపర్లు మాయం…

వేలిముద్రలు దొరక్కుండా గ్లోవ్స్‌ వాడి చోరీ…

దొంగిలించబడిన స్టాంపు పేపర్లను కొనవద్దని ప్రజలకు విజ్ఞప్తి…

క్లూస్ టీంతో రంగంలోకి దిగిన పోలీసులు,, దర్యాప్తు ముమ్మరం..

గన్నవరం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపింది…

గుర్తుతెలియని దుండగులు ఏకంగా రూ.13.56 లక్షల విలువైన నాన్-జ్యుడీషియల్ స్టాంపు పేపర్లను అపహరించుకుపోయారు.. అధికారులు ఈ ఘటనపై ప్రజలను అప్రమత్తం చేస్తూ,, చోరీకి గురైన స్టాంపు పేపర్లను ఎవరూ కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు..

You cannot copy content of this page

Scroll to Top