తెలుగుదేశం ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే

TEJA NEWS

తెలుగుదేశం ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రి పేదరిక నిర్మూలనే ధ్యేయంగా మార్గదర్శి -బంగారు కుటుంబం అనే ఒక పథకం ద్వారా సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మందికి సహాయం చేయుటకు ఈ పథకం విజయవంతం చేయడానికి నియోజక వర్గ స్థాయిలో విజన్ యాక్షన్ ప్లాన్ లో ఉన్న అధికారులతో శాసనసభ్యులు సమావేశమై తగు సూచనలు జారీ చేయడం మార్గదర్శకాలను అన్ని శాఖల ఉద్యోగులు గుర్తించి సమాజంలో ఉన్న పేదరికన్ని నిర్మూలన చేయుటకు ఒక విజన్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందుకు వెళుతున్నందున ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు కృషి చేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో వంశిధార ప్రాజెక్టు చైర్మన్ అరవల రవీంద్ర ఆర్డీవో ఎమ్మార్వో ఎంపీడీవో నగర్ కార్పొరేషన్ కమిషనర్ అధికారులు విజన్ టీం అధికారులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top