కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

TEJA NEWS

కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

CM చంద్రబాబు వైఎస్సార్ కడప(D) జమ్మలమడుగు (M) గూడెంచెరువులో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రజా వేదిక కార్యక్రమంలో గ్రామస్థులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి గండికోటకు చేరుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టనున్న గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (SASCI) స్కీమ్ కింద దీనికి రూ.78 కోట్లు కేటాయించారు.

You cannot copy content of this page

Scroll to Top