అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం

TEJA NEWS

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ప్రారంభించేందుకు దర్శి నియోజకవర్గానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి , హెలిపాడ్ వద్ద సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నేతలతో కలిసి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర సీనియర్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అన్నదాత సుఖీభవతో
ఆంధ్ర ప్రదేశ్ లోని 46, 85 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది

మొదటి విడతలో రైతుల ఖాతాల్లో రూ 7 వేలు జమ చేయగా రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 5000 వేల చొప్పున మొత్తం రూ 2342, 92 కోట్లు విడుదల చేయడం జరిగింది

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతు అకౌంట్ లో రూ 7 వేలు జమ

You cannot copy content of this page

Scroll to Top