గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో కేంద్ర రోడ్లు రవాణా హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ

TEJA NEWS

గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో కేంద్ర రోడ్లు రవాణా హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కలిసి స్వాగతం పలికిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్,విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎంపీ బాలశౌరి, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి, కొండపల్లి బొమ్మను బహుకరించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్రంలోని జాతీయ రహదారులపై సమీక్షా సమావేశంలో, జాతీయ రహదారుల ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కి కృత‌జ్ఞ‌తలు తెలిపిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని).

You cannot copy content of this page

Scroll to Top