అమరావతి సచివాలయంలో హోం మంత్రి అనిత

TEJA NEWS

అమరావతి సచివాలయంలో హోం మంత్రి అనిత కలిసిన మహిళాసంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు

వివిధ అంశాలపై మంత్రితో చర్చించిన మహిళా ప్రతినిధులు

మహిళలు,బాలికల భద్రత,విద్య,ఆరోగ్యంపై చర్చ

మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవావంటున్న మహిళా సంఘాలు

మహిళలకు ప్రభుత్వం అధిక ప్రాదాన్యత ఇస్తుంది

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న హోం మంత్రి అనిత

సచివాలయంలో ఇంకా కొనసాగుతున్న చర్చ

You cannot copy content of this page

Scroll to Top