సీఎం సహాయ చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

TEJA NEWS

సీఎం సహాయ చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

 గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  గద్వాల టౌన్ చెందిన  సూరమ్మ w/o హనుమంతు  కు చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా సీఎం సహాయం నిధి క్రింద 26,500 వేల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

అదేవిధంగా గడ్డం భానుమతి కు చికిత్స నిమిత్తం *ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా సీఎం సహాయం నిధి క్రింద 11,500 వేల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు, మాజీ జడ్పీ చైర్మన్ బండారి జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, జి వేణుగోపాల మాజీ కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top