పేకాట స్థావరాలపై పోలీసుల నిఘ పట్టుబడ్డ పేకాటగాళ్లు

TEJA NEWS

పేకాట స్థావరాలపై పోలీసుల నిఘ పట్టుబడ్డ పేకాటగాళ్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం కాలనీ శివారులోని పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై యాయాతి రాజు తెలిపారు. పేకాటలో 8 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని, రూ. 3,790 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. గత నెల 31 న పట్టుబడిన 6 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసి, తహసీల్దార్ ఎదుట హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.

    You cannot copy content of this page

    Scroll to Top