మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి అస్వస్థత

TEJA NEWS

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి అస్వస్థత

హైదరాబాద్:
మెగాస్టార్‌ చిరంజీవి, కుటుంబానికి ఊహించని షాక్‌ తగిలింది. మెగాస్టార్‌ చిరంజీవి తల్లి అంజనా దేవి,అస్వస్థత గురయ్యా రు.

ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… మెగా స్టార్ చిరంజీవి తల్లి కొణి దెల అంజనా దేవి, అస్వస్థ తకు గురైనట్లు సమాచారం. ఈ తరుణంలోనే… మెగాస్టార్ చిరంజీవి తల్లి కొణిదెల అంజనమ్మను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి తల్లి కొణిదెల అంజనమ్మ కు హై బీపీ వచ్చినట్లు చెబుతు న్నారు. గత కొన్ని రోజు లుగా అనారోగ్య సమస్యతో ఆమె బాధపడుతున్నట్లు తెలుస్తుంది…ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You cannot copy content of this page

Scroll to Top