టీటీడీకి రూ.1.10 కోట్లు విరాళం

TEJA NEWS

టీటీడీకి రూ.1.10 కోట్లు విరాళం

తిరుమల: హైదరాబాద్ కు చెందిన కాప్స్టన్ సర్వీసెస్ సంస్థ అధినేత కొడాలి శ్రీకాంత్ మంగళవారం ఉదయం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి, శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కులను అందజేశారు. దాతలకు టీటీడీ అదనపు ఈవో కృతజ్ఞతలు చెప్పి అభినందనలు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top