నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటు

TEJA NEWS

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమలను దర్శించిన మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, నిజాంపేట్ అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ కోలన్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఆవుల జగన్ యాదవ్ గారు, రవి కిరణ్,మాజీ కోఆప్షన్ సభ్యులు ఏనుగుల అభిషేక్ రెడ్డి

వాటిలో
1)13వ డివిజన్ శ్రీనివాస హౌసింగ్ సొసైటీ వద్ద గణపతి ప్రతిమలను దర్శించుకోవడం జరిగింది.

2)11వ డివిజన్ కేటీఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమలను దర్శించుకోవడం జరిగింది.

3)13వ డివిజన్ రాఘవరెడ్డి కాలనీ లో ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమలను దర్శించుకోవడం జరిగింది.

4)7వ డివిజన్ 191ఎన్టీఆర్ కాలనీ లో ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమలను దర్శించుకోవడం జరిగింది.

5) 22వ డివిజన్ ఉన్ని కృష్ణన్ పార్క్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమలను దర్శించుకోవడం జరిగింది.

6) 22వ డివిజన్ శ్రీ రాణి రుద్రమదేవి పార్క్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమలను దర్శించుకోవడం జరిగింది.

7)23వ డివిజన్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమలను దర్శించుకోవడం జరిగింది.

అనంతరం వివిధ డివిజన్లలో కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని గణనాధుని అన్నప్రసాదాన్ని స్వీకరించిన మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, స్థానిక నాయకులు, అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు,గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top