గణపతి మండపంలో శివలింగాకారంతో దర్శనమిస్తున్న గణపతి లడ్డు

TEJA NEWS

గణపతి మండపంలో శివలింగాకారంతో దర్శనమిస్తున్న గణపతి లడ్డు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తుల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శివలింగాకారంతో తయారుచేసిన గణపతి లడ్డు దండా బత్తుల వారి వీధిలో డిఎన్ కే యూత్ వారు ఏర్పాటుచేసిన గణపతి మండపంలో ఈ లడ్డును ప్రదర్శించారు. అశ్వారావుపేట కు చెందిన ఓ స్వీట్ షాప్ యజమాని 35 కిలోలతో శివలింగాకారంతో ఈ లడ్డును తయారుచేసి అందించారు. భక్తులు లడ్డును చూసి ఆశ్చర్యపోయరు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు, యావన్మంది భక్తులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top