నాస్తికవాది యోహాన్ కు నివాళులు.సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

TEJA NEWS

నాస్తికవాది యోహాన్ కు నివాళులు.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
….

 ఆధాబ్ హైదరాబాద్ పత్రిక సబ్ ఎడిటర్ నాస్తిక్ యోహాన్ నిన్న అనారోగ్యంతో చనిపోవడం చాలా బాధాకరమని అలాంటి వ్యక్తి ఇంకొన్ని సంవత్సరాలు బతికి ప్రజల కొరకు పని చేసి ప్రజలను చైతన్యవoతం చేసేవరని అన్నారు.
    వారు జీవితాంతం నాస్తికునిగా బతకడాని,చివరికి కుటుంబం వద్దనుకున్నా తను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు బతికాడని అన్నారు.
   వారికి శ్రద్ధాంజలి ఘటించిన వారిలో నాస్తిక సమాజం అధ్యక్షులు సారయ్య,విసికే అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్,సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు స్పరటాకస్,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top