బైక్ ప్రమాదంలో గాయపడిన 26వ వార్డు టిడిపి పార్టీ సెక్రటరీ అన్నపరెడ్డి నాగరాజు

TEJA NEWS

బైక్ ప్రమాదంలో గాయపడిన 26వ వార్డు టిడిపి పార్టీ సెక్రటరీ అన్నపరెడ్డి నాగరాజు దంపతులను పరామర్శించిన జనసేనపార్టీ నియోజకవర్గం యువ నాయకుడు మండలనేని చరణ్ తేజ

చిలకలూరిపేట: టిడిపి పార్టీ 26వ వార్డు సెక్రటరీ అన్నపరెడ్డి నాగరాజు మరియు ఆయన సతీమణి బైక్ ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం కందిమళ్ళ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే జనసేన పార్టీ ఇంచార్జి తోట రాజా రమేష్, యువ నాయకులు మండలనేని చరణ్ తేజ, , మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆముదాల లీలా కిషోర్,మునీర్ హసన్, సుభాని, జగ్గురోటి స్వామి, కోటసాంబ, రామిశెట్టి తేజ, లక్ష్మణ తదితరులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
నాగరాజు దంపతులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు

You cannot copy content of this page

Scroll to Top