శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష.

TEJA NEWS

శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష.

హాజరైన హోంమంత్రి అనిత, మంత్రి నారాయణ, డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా.

కందుకూరులో లక్ష్మీనాయుడు హత్యను తీవ్రంగా ఖండిరచిన సీఎం చంద్రబాబు.

కందుకూరు ఘటన అమానుషం, అమానవీయం.

లక్ష్మీనాయుడు హత్యకేసు నిందితులకు కఠినంగా శిక్ష పడాలి : సీఎం చంద్రబాబు

You cannot copy content of this page

Scroll to Top