టి పి సి సి ఉపాధ్యక్షులు మరియు కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ బండి రమేష్ కూకట్ పల్లి వై జంక్షన్ దగ్గర ఉన్న NKNR ఫంక్షన్ హాల్ లో మూసాపేట్ వాసులు తూము శ్రీనివాస్ ఆహ్వానం మేరకు వారి కుమార్తె శ్రీప్రియ మరియు తరుణ్ కుమార్ వివాహానికి మరియు ఆంజనేయ నగర్ లో ఉన్న సీతా రామ కల్యాణ మండపం లో GHMC ఎలక్ట్రికల్ ఉద్యోగి సప్పిడి సురేష్ సోదరుని కుమార్తె కవిత & సంతోష్ వివాహలకు హాజరై నూతన వధు వరులను ఆశీర్వదించి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసారు ఈ కార్యక్రమం లో బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు, కర్క పెంటయ్య, తూము మనోజ్, సప్పిడి భాస్కర్, తూము కొండల్, ఎండీ చున్ను పాషా, మల్లేష్ యాదవ్, తూము చందు, తదితరులు పాల్గొన్నారు
