చిలకలూరిపేట మండలం పోతవరం గ్రామ వాస్తవ్యులు

TEJA NEWS

చిలకలూరిపేట మండలం పోతవరం గ్రామ వాస్తవ్యులు జనాబ్ షేక్ మొహమ్మద్ సాహెబ్ కుమార్తె వివాహం వారి స్వగృహం నందు జరుగుచుండగా ఆ వేడుకకు హాజరై నూతన వధూవరులు ఫాతిమా – మస్తాన్ వలి గార్లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ …

ఈ వేడుకలో వారివెంట చిలకలూరిపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ అబ్దుల్లా, మాలెంపాటి రామారావు తదితరులున్నారు

You cannot copy content of this page

Scroll to Top