ప్రొఫెసర్ హరగోపాల్ కు కాలగమనం పుస్తకం బహుకరించిన డాక్టర్ కంటే నిరంజనయ్యా
వనపర్తి :
ప్రజాశక్తి మాజీ ఎడిటర్ వినయ్ కుమార్
పేపర్ బాయ్ టు ఎడిటర్ పుస్తక పరిచయ కార్యక్రమం వనపర్తి లోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సాహితీ కళావేదిక అధ్యక్షులు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం పరిచయ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ హరగోపాల్, నవతెలంగాణ ఎడిటర్ ఆనంద చారి కి డాక్టర్ కంటే నిరంజనయ్య స్వీయ రచన కాలగమనం పుస్తకాన్ని బహుకరించడం జరిగినది. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త గంధం నాగరాజు కవి పండితులు వనపట్ల సుబ్బయ్య ప్రవీణ్ పాల్గొన్నారు
