జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఏర్పాటుచేసిన తేనేటి విందు

TEJA NEWS

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఏర్పాటుచేసిన తేనేటి విందులో పాల్గొన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి .

ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందిన సందర్భంగా ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి , మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వజ్రేష్ యాదవ్ , ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి , మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి , గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా చిన్న శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ తన కుమారుడి విజయానికి కృషి చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top