మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షులు

TEJA NEWS

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ని కలిసిన నర్సారెడ్డి భూపతి రెడ్డి .

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన తోటకూర వజ్రేష్ యాదవ్ తో కలిసి తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జెస్ పరమేశ్వర్ రెడ్డి , హనుమంత్ రెడ్డి , బండి రమేష్ ,మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి . మరియు టీపీసీసీ జనరల్ సెక్రటరీ పీసరి మహిపాల్ రెడ్డి .

You cannot copy content of this page

Scroll to Top