అమరావతి : పల్నాడు జిల్లా, కారంపూడిలో ఏసీబీ దాడులు..! ఏసీబీ వలలో కారంపూడి మండల విద్యుత్ శాఖ ఏ ఈ పెద మస్తాన్.. 25000/- వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ ఏఈ పెదమస్తాన్…. WhatsApp Image 2025 12 05 at 6.34.39 PM