ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే నాయిని..

TEJA NEWS

ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే నాయిని..

ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,బహిరంగ సభకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి .

నర్సంపేట నియోజకవర్గ శాసన సభ్యులు దొంతి మాధవ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు,ఎంపీ లు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top