సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ
రాజీవ్ గృహ కల్ప
అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ
రాజీవ్ గృహ కల్ప లో శ్యామ్ ఆహ్వానం మేరకు వారి తండ్రి చంద్రమౌళి నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. రాజు స్వామి ఈ పడి పూజ కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో జయ సింహ రెడ్డి ,కరాటే శ్రీను ,యోగి ,సాయి గౌడ్ , ఆనంద్ , నరసింహులు గౌడ్ , శేఖర్ ,కుమారి ,శ్రీను ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు..
