మంచిర్యాల నియోజకవర్గం..
హజీపూర్ మండలంలో మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్నారు.
హజీపూర్ మండలంలోని రాపల్లి, హజీపూర్ , కర్ణమామిడి , బుద్దిపల్లి, పెద్దంపేట్ , గ్రామాల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపును కోరుతు ప్రచారం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల యొక్క గుర్తులపై ఓటు వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు
ఈసందర్భంగా గ్రామ గ్రామాన ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు..
