52 ఎకరాలు టీట్కో హౌస్ లో పాములు కుక్కలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

TEJA NEWS

52 ఎకరాలు టీట్కో హౌస్ లో పాములు కుక్కలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం 52 ఎకరాలు టీట్కో హౌస్ లో పాములు కుక్కలతో మరియు డ్రైనేజీలు పొంగిపొర్లడం వలన ప్రజలు రోగాలకు గురి అవుతున్నారు దోమలు దోమ కాటు వల్ల వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ సమస్యలను బిజెపి నాయకులకు జనత వారధి కార్యక్రమం లొ తెలియజేయగా బిజెపి నాయకులు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సమస్యలను త్వరతగతిన పూర్తి చేయవలసిందిగా కోరుతున్న బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బిజెపి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, మైనార్టీ అధ్యక్షుడు షేక్ సుభాని, పట్టణ కార్యదర్శి వాసు,మీడియా ఇన్చార్జి రావికింది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top