మాజీ ఎంపీ వీ. హనుమంతు రావు

TEJA NEWS

గాంధీ భవన్ ..

మాజీ ఎంపీ వీ. హనుమంతు రావు

గ్లోబల్ సబ్మిట్ సక్సెస్ అవ్వటం సీఎం ఉస్మానియా యూనివర్సిటీ లో మాట్లాడిన తీరు అభిందిస్తున్న

ఉస్మానియా యూనివర్సిటీ కి డెవలప్ మెంట్ కోసం సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారు

నెహ్రూ కాబినెట్ లో బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు కల్పించారు

సీఎం రేవంత్ జవహర్లాల్ నెహ్రూ ని తలపించేలా నిర్ణయాలు తీసుకున్నారు

సర్కార్ స్కూల్ లో చదివిన సీఎం ఒక విజన్ తో గ్లోబల్ సబ్మిట్ ని ఏర్పాటు చేశారు

రేవంత రెడ్డి విషన్ ని అందరూ అభినదించారు

ఎస్సీ , బీసీ హాస్టల్స్ కి సెపరేట్ కాకుండా అందరికీ సామాంతర విద్య అందించటానికి స్కిల్ డెవలప్ మెంట్ స్కూల్ ఏర్పాటు చేశారు

నా రాజకీయ అనుభవం లో ఎందరో సీఎం లని చూసా

సంపద సృష్టించి అందరికి న్యాయం జరిగే దిశ గా రేవంత్ పాలన ఉంది

ఉస్మానియా యూనివర్సిటీ పై ఇప్పటి వరకు ఏ సిఎం ఇంతవరకు కమిటెడ్ గా ఆలోచించలేదు

ఇప్పటికీ ఐన ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు మంచి పద్దతి కాదు

42% రిజర్వేషన్ పై శాయశక్తుల కృషి చేశారు రేవంత్ నేతృత్వం లో

ఇప్పటికీ ఐన మంచిపని చేస్తే అభినందనలు తెలపాలి ప్రతిపక్షాలు

బీఆర్ ఎస్ హయాం లో చేసిన అప్పులు తీర్చుకుంటూ పేదలకి చదువు , ఉద్యోగాలు కోసం తాపత్రయ పడుతున్నారు సీఎం

భరత్ దేశం లో తెలంగాణ పేరు నిలబెట్టేలా సీఎం పనిచేస్తుంన్నారు

You cannot copy content of this page

Scroll to Top