1,89,500.00 రూపాయలసీఎం.ఆర్.ఎఫ్ చెక్కుని బాధ్యత కుటుంబానికి అందజేసిన నర్సారెడ్డి

TEJA NEWS

1,89,500.00 రూపాయల
సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుని బాధ్యత కుటుంబానికి అందజేసిన నర్సారెడ్డి భూపతి రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 295 డివిజన్ బౌరంపేట్ నివాసితులు వెంకట్రామ్ శివ ప్రసాద్ రెడ్డి కి మంజూరైన CMRF చెక్కుని లబ్ధిదారి కుటుంబ సభ్యులకు అందజేసిన మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .

ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ. ప్రజా ఆరోగ్యం, ప్రజా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత రెండు సంవత్సరాల్లో సీఎం.ఆర్.ఎఫ్ సహాయం 3.76 లక్షల కుటుంబాలకి 1,685 కోట్లు రూపాయలను బాధ్యత కుటుంబాలకు అందించడం జరిగిందని తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దిల యాదిరెడ్డి, సీతారామరెడ్డి, భరత్ గౌడ్ పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top