నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న : మాజీ ఎంపీపీ శ్రీరామ్మూర్తి

TEJA NEWS

నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న : మాజీ ఎంపీపీ శ్రీరామ్మూర్తి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం కాలనీ గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కుప్పాల మంగ మరియు ఉప సర్పంచ్ నాగరాంబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని శాలువాతో సత్కరించి మెమెంటో అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన అశ్వారావుపేట మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నియోజక వర్గ నాయకురాలు వగ్గేల పూజ, మాజీ వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర, మండల నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, అశ్వారావుపేట టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, నక్కారాంబాబు, మాజీ సర్పంచ్ నారంరాధ, అమీర్, నరదల దుర్గారావు, కుప్పాల కృష్ణ, మనుగొండ వెంకట ముత్యం, శ్రీను, రమేష్ మేడి రాంబాబు, తాడేపల్లి కిట్టయ్య, గ్రామస్థులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top