1,50,000 రూపాయలLOC ముఖ్యమంత్రి సహాయ నిధి అందచేత

TEJA NEWS

1,50,000 రూపాయల
LOC ముఖ్యమంత్రి సహాయ నిధి అందచేత

కూకట్పల్లి నియోజకవర్గం లోని ఫతేనగర్ డివిజన్ కి చెందిన తునిమిళ్ళ నాగరాజ్ S/O సత్యనారాయణ కి 1,50,000 రూపాయల చెక్కు మంజూరైనవి.కూకట్పల్లి టిపిసిసి ఉపాధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా LOC ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 1,50,000/- రూపాయలు మంజురు అయినవి. అట్టి చెక్కును బండి రమేష్ చేతులమీదుగా కూకట్పల్లి నియోజకవర్గం హేమ దుర్గ భవన్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, కృష్ణ, రాము, రాజ్ కుమార్, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, బండి రమేష్ కి మరియు కి కృతజ్ఞతలు తెలియజేశారు….

You cannot copy content of this page

Scroll to Top