తెలంగాణ ప్రభుత్వ సలహాదారు * వేం నరేందర్ రెడ్డి

TEJA NEWS

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు * వేం నరేందర్ రెడ్డి * జన్మదినం సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ .

ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి కి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్బంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ , ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జి పరమేశ్వర్ రెడ్డి , టిపిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి గారు, కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top