జగనన్నకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన పర్వత రెడ్డి

TEJA NEWS

జగనన్నకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన పర్వత రెడ్డి

తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తో పలు విషయాలు చర్చించి కొన్ని సూచనలు చేశారు.

You cannot copy content of this page

Scroll to Top