ఎం.ఎఫ్ మొబైల్స్ ను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
128 – చింతల్ డివిజన్ రోడా మేస్త్రి నగర్ – ఎ లో హరూన్ రషీద్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎం.ఎఫ్ మొబైల్స్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు. అనంతరం ఈరోజు పుట్టిన రోజు సందర్భంగా బిఆర్ఎస్ యువ నాయకులు ఇస్మాయిల్ ను ఎమ్మెల్యే ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో మాక్సూద్ అలీ, బస్వరాజ్, శేఖర్ రావు, వాహిద్,మూసా ఖాన్, సాజిద్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, అల్లావుద్దీన్, రమ్మీ గౌడ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
