ఐనవోలు మల్లికార్జున స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న వరంగల్ కూడా చైర్మన్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగే ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర కల్యాణ మహోత్సవంలో పాల్గొని మల్లికార్జున స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించడం జరిగింది తదనంతరం అయ్యగార్లు ఆశీర్వచనం ఇవ్వటం జరిగింది.
