వరంగల్ కూడా చైర్మన్ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ

TEJA NEWS

వరంగల్ కూడా చైర్మన్ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పర్యటించిన వివరాలు

వరంగల్ కూడా కు సంబంధించిన భూమిని మరియు డెవలప్మెంట్ పనులను మున్సిపల్ కమిషనర్ కూడా వైస్ చైర్మన్ చాహత్ బాజ్ పై తో కలిసి సందర్శించడం జరిగింది. పైడిపల్లి గ్రామంలో ఉన్న కూడాకు సంబంధించిన భూమిని అభివృద్ధి చేసేందుకు భూమిని పరిశీలించి ఈ భూమి అభివృద్ధి అయితే చుట్టుపక్కల ఉన్న రైతుల భూములకు గ్రామ ప్రజలకు ప్రాముఖ్యత పెరుగుతుంది అని పేర్కొన్నారు. తధానంతరం కొత్తపేట గ్రామ దారి నుండి పోతున్న ఇన్నర్ రింగ్ రోడ్డు సర్కిల్ పాయింట్ ను పరిశీలించడం జరిగింది. వరంగల్ బస్టాండ్ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కూడా అధికారులు సిపిఓ అజిత్ రెడ్డి,EE భీమ్రావు, APO శంకర్ పాల్గొనడం జరిగింది.

You cannot copy content of this page

Scroll to Top