ఎవరి అండ దండలతో అక్రమ నిర్మాణాలు

TEJA NEWS

ఎవరి అండ దండలతో అక్రమ నిర్మాణాలు
గాజులరామారం పరిధిలో వినస్ ఎన్క్లెవ్, ప్రిస్టీన్ ప్లేస్ స్విమ్మింగ్ పూల్ దగ్గర అనుముతులు లేకుండా భవన నిర్మాణాలు మమల్ని ఎవరు ఏమి చేయలేరు అనేది వారి ఆలోచన లేక వారికి అధికారుల అండదండలు తోనే ఇలాంటి కట్టడాలు నిర్మాణానికి కారణమా ఏది ఏమైన ఇలాంటి వారి మీద తక్షణమే చర్యలు చేపట్టాలి చూద్దాం అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూద్దాం

You cannot copy content of this page

Scroll to Top