1000 హెల్మెట్లను అందజేస్తా చేవెళ్ళ ఎమ్మెల్యే “కాలే యాదయ్య”

TEJA NEWS

చేవెళ్ల నియోజకవర్గం:- 1000 హెల్మెట్లను అందజేస్తా చేవెళ్ళ ఎమ్మెల్యే “కాలే యాదయ్య” గారు.

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసల ఆధ్వర్యంలో
ప్రజలకు అవగాహన సదస్సు…

మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని జెపిఎల్ కన్వెన్షన్ హాల్ లో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన “అరైవ్, అలైవ్ (Arrive, Alive) భాగంగా” ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రభుత్వ చీప్ విప్ “పట్నం మహేందర్ రెడ్డి” , చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” మరియు చేవెళ్ల డిజిపి “యోగేష్ గౌతమ్ (IPS)” .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలని, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్క వాహనదారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. చట్టానికి విరుద్ధంగా వెళితే చట్టం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top