చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో సుడిగాలి పర్యటన చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన స్థానిక శాసనసభ్యులు “కాలే యాదయ్య”…
ప్రజా సంక్షేమం, పట్టణాలు, గ్రామాల సమగ్ర అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం:- చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” .
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని ఊరెళ్ల గ్రామంలో 35 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని మొండివాగు గ్రామంలో 33 లక్షల నిధులతో సీసీ రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని దేవుని ఎర్రవల్లి గ్రామంలో 50 లక్షల నిధులతో సీసీ రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని రామన్నగూడ గ్రామంలో 63 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని దామరగిద్ద గ్రామంలో 48 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని జాజీగుట్ట వార్డులో 16 లక్షల నిధులతో సీసీ రోడ్డు, ఇబ్రహీంపల్లి గేట్ నుండి 34 లక్షల 50 వేల నిధులతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపల్లి వార్డులో 33 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
చేవెళ్ల* పట్టణంలోని రంగారెడ్డి కాలనీ అరుణ గార్డెన్స్ వద్ద 50 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు, హౌసింగ్ బోర్డు కాలనీలో 50 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
చేవెళ్ల పట్టణంలోని రజకనగర్ కాలనీలో 25 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు, పాత హనుమాన్ ఆలయం వద్ద 25 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
చేవెళ్ల పట్టంలోని ఇంద్రారెడ్డి నగర్ సాయిబాబా ఆలయం వద్ద 60 లక్షల రూపాయల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రని కొట్టాల వార్డులో 78 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని కందాడ గ్రామంలో 50 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని నారాయణదాస్ గూడ గ్రామంలో 55 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని పల్గుట్ట గ్రామంలో కోటి రూపాయల నిధులతో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు.
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని కేసారం గ్రామంలో 47 లక్షల రూపాయల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో 8 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణవాసులు తదితరులు పాల్గొన్నారు.
