ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. హరీశ్ రావు ఫోన్ ట్యాప్

TEJA NEWS

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. హరీశ్ రావు ఫోన్ ట్యాప్

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. హరీశ్ రావు ఫోన్ ట్యాప్
తెలంగాణ : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ వెల్లడించింది. విచారణ సందర్భంగా ఆయన ఫోన్ ట్యాప్ అయిందని అధికారులు చెప్పడంతో హరీశ్ రావు షాక్ అయినట్లు తెలిసింది. కాగా ఫోన్ ఎప్పుడు ట్యాప్ చేశారో ఆ డేట్స్ కూడా ఆయనకు సిట్ అధికారులు చెప్పారు.

You cannot copy content of this page

Scroll to Top