ఉగాది నుంచి ఏపీలో ‘పచ్చదనం’ కార్యక్రమం

TEJA NEWS

ఉగాది నుంచి ఏపీలో ‘పచ్చదనం’ కార్యక్రమం

ఉగాది నుంచి ఏపీలో ‘పచ్చదనం’ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఉగాది పండుగ నుంచి రాష్ట్రంలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రాన్ని 50 శాతం మేరకు పచ్చదనంతో నింపే ఈ కార్యక్రమానికి సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని తీర ప్రాంతాల్లోనూ మొక్కలు నాటడంతో పాటు.. అటవీ సంరక్షరణకు పెద్ద పీట వేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర నిధులను వినియోగించుకోనున్నారు

You cannot copy content of this page

Scroll to Top