కల్లూరు రమణయ్య కు నివాళులర్పించిన ప్రసనన్న
నెల్లూరు జిల్లాకోవూరు మండలం, జమ్మిపాళెం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు కల్లూరు రమణయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో నేడు జమ్మిపాళెం లోని స్వగృహానికి వెళ్లి స్వర్గీయ రమణయ్య చిత్రపటానికి నివాళులర్పించి వారి ఉత్తర క్రియాలో పాల్గొని తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.ఈ కార్యక్రమంలో.వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి,జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి, ఎరటపల్లి వీరారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, గండవరపు వసంత కుమార్ రెడ్డి, పొన్నవోలు సుధీర్ రెడ్డి, లక్ష్మీ నారాయణ రెడ్డి, జిల్లా యువజన విభాగం కార్యదర్శి జెట్టి శ్రీనివాసులు రెడ్డి , నందు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు..
