ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ. 2 లక్షల ఆర్థిక సాయం

TEJA NEWS

ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ. 2 లక్షల ఆర్థిక సాయం

​కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్‌లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద మంజూరు చేయించిన రూ. 2,00,000/- (రెండు లక్షల రూపాయల) విలువైన ఎల్‌ఓసి (LOC) చెక్కును బాధితులు చింతల శ్రీనివాసరావు కు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,​నిజాంపేట్ సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ అందజేశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యనారాయణ, బంటి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top