అమృతాలయ ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేక పూజలొ పాల్గొన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి

TEJA NEWS

అమృతాలయ ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేక పూజలొ పాల్గొన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గణేష్ నగర్, చింతల్ ‘అమృతాలయ శ్రీ శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థాన’ ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి .

ఈ కార్యక్రమంలో బొడ్డు వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు ముత్యంరెడ్డి, రాధాకృష్ణ, జలీల్ ఖాన్, పరశురాం మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top