శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ(పోచమ్మ) తల్లి 21వ వార్షిక మహోత్సవ ప్రత్యేక పూజల్లో పాల్గొన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి .
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎస్.ఆర్.నాయక్ నగర్, జీడిమెట్ల “శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ(పోచమ్మ) తల్లి” దేవస్థానం 21వ వార్షిక మహోత్సవాల సందర్భంగా దేవస్థానం కమిటీ ఆహ్వానం మేరకు మహాపూర్ణాహుతి కుంబాభిషేకం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి .
ఈ కార్యక్రమంలో బొబ్బ రంగారావు, సీనియర్ నాయకులు ముత్యంరెడ్డి, పరశురాం మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
